IRCTC South Central Zone Recruitment 2025 In Telugu: సికింద్రాబాద్ జోన్ లో ఉద్యోగాలు

IRCTC South Central Zone Recruitment 2025 In Telugu: సికింద్రాబాద్ జోన్ లో ఉద్యోగాలు


IRCTC South Central Zone Recruitment 2025 In Telugu: సికింద్రాబాద్ జోన్ లో ఉద్యోగాలు



ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్, సికింద్రాబాద్ రైల్వే జోన్ లో పనిచేయడానికి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. IRCTC South Central Zone Recruitment 2025 ద్వారా 24 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు.


  ఈ IRCTC South Central Zone Recruitment 2025 ద్వారా


  COPA - 17 పోస్టులను 

  Executive Procurement - 2 పోస్టులను 

  హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పే రోల్ - 2 పోస్టులను 

  ఎగ్జిక్యూటివ్ హెచ్ ఆర్ - 1 పోస్టును 

  హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్ - 1 పోస్టును 

  మీడియా కోఆర్డినేటర్ - 1 పోస్టును 

  మొత్తంగా 24 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.


  ఈ IRCTC South Central Zone Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 18, 2025వ తేదీ నుండి సెప్టెంబర్ 3, 2025వ తేదీలోపు www.apprenticeshipindia.gov.in. వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.


ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టింగ్ అనేది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, చత్తిస్గర్ లో పోస్టింగ్ ఉంటుంది.


పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు 



Age Limit: 


  ఈ IRCTC South Central Zone Recruitment 2025 కు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 15 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి. 


  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

  ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. 


Educational Qualification:


  COPA: పదవ తరగతి చదివి, ఐటిఐ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


  Executive Procurement: కామర్స్ లో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి/CA Inter/Supply Chain Or Similar 


  హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పే రోల్: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


  ఎగ్జిక్యూటివ్ హెచ్ ఆర్: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


  హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్: గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. 


  మీడియా కోఆర్డినేటర్: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.


Selection Process:


  ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. కేవలం మెరిట్ ను ఆధారంగా చేసుకొని ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 


How To Apply:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థి పేరు, ఫాదర్ పేరు, డేట్ అఫ్ బర్త్ పదవ తరగతి సర్టిఫికెట్ ఆధారంగా అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాల కోసం https://www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.


Application Fee:


  ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 


Note: ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు. పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే కాదు. ఇంట్రెస్ట్ ఉన్న కాండిడేట్స్ అప్లై చేసుకోండి. 



Official Website: https://www.apprenticeshipindia.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు